Posts

Showing posts with the label Stories

గణేశ ధ్యానం – చిన్న సమస్యలకు పెద్ద పరిష్కారం

Image
అమ్మమ్మ – లలిత సంభాషణ లలిత: “అమ్మమ్మ, నా గోల్డ్ రింగ్ ఎక్కడో పెట్టాను… ఎంత వెతికినా కనబడటం లేదు. నువ్వూ చూస్తావా?” అమ్మమ్మ:“సరే అమ్మా, చూద్దాం. నువ్వు ఆ టేబుల్‌ పై ఉన్న పుస్తకాల దగ్గర చూడి, నేను ఈ బీరువా వైపు చూస్తాను.” ఇద్దరూ చాలాసేపు వెతికినా దొరకలేదు.అమ్మమ్మ అప్పుడు మెల్లగా చెప్పింది:“లలిత, ఒకసారి గణేశుడిని తలుచుకుని, మనసు ప్రశాంతంగా పెట్టుకుని మళ్లీ వెతుకు.” లలిత:“అమ్మమ్మ, గణేశుడిని తలుచుకుంటే నిజంగానే దొరుకుతుందా?” అమ్మమ్మ ముద్దుగా నవ్వుతూ:“నాకు ఎప్పట్నుంచో అలవాటు అమ్మా… ఏది దొరకకపోయినా గణనాథుడిని ధ్యానిస్తే మనసు సర్దిపోతుంది. ఆ ప్రశాంతతతో వెతికితే వెంటనే దొరికిపోతుంది.” లలిత కూడా ఓపికగా కూర్చొని గణేశుడిని తలుచుకుంది. తర్వాత హ్యాండ్‌బ్యాగ్‌ని మళ్లీ చూడగానే—రింగ్ అక్కడే ఉంది! లలిత:“అమ్మమ్మ! ఇక్కడే ఉంది! అంతసేపు కనిపించలేదు, ఇప్పుడు వెంటనే కనబడింది! ఇది ఎలా?” అమ్మమ్మ చెప్పిన చిన్న పురాణ కథ: పురాణాలలో గణేశుడి చిన్న కథ ఉంది చెప్తాను విను.... ఒకసారి వ్యాసమహర్షి మహాభారతం రచించడానికి సిద్ధమయ్యారు. అంత పెద్ద గ్రంథం వ్రాయడానికి ఎంతో శ్రద్ధ, ధ్యానం, సహనం ఉన్న దేవుడు కావాలి అనుకున్నారు.అప్పు...

When Fear Comes, Durga Ma Stands Closer

Image
  A Mother–Toddler Conversation Mom: Amma whenever you feel sad, scared, or need help… Always pray to Goddess Durga. Toddler: “But Amma, you are here with me… then why do you always ask me to tell everything to Durga Ma?” Mom: My little one… I cannot stay with you every moment. But Durga Ma stays with you every second. Toddler: How Amma? Mom: see baby, when you go to school, you sit in your class and I stay at home, right? Even then — whether you call her or not — Durga Ma stands beside you, watching over you. Toddler: But how does she protect me? Mom: Let me tell you a small story from the Puranas.. Long ago, the world was troubled by an asura named Mahishasura . He was very powerful and troubled the devas. The gods prayed together for help. Their divine energies joined and formed Durga Ma , shining brighter than the sun. Riding her lion, she fought Mahishasura bravely. Mahishasura changed forms again and again — a buffalo, a lion, an elephant — but Durga Ma st...